ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో ఫ్రెషర్స్‌డే

Fri,September 20, 2019 10:51 PM

కెరమెరి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సంస్కృతిక పాటలపై చేసి న డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గోపాల్ మాట్లాడుతూ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువుతో ఉజ్వల భవిష్యత్ ఉం టుందనీ, మంచిగా చదువుకొని భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దు కో వాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాప కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles