ప్రభుత్వ పాఠశాలలో శాంతి దినోత్సవం

Sun,September 22, 2019 01:16 AM

రెబ్బెన: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఎస్‌ఐ సాగర్, సర్పంచ్ బోమ్మినేని అహల్యాదేవి హాజరై మాట్లాడారు. అల్లర్లు, ఘర్షణలు లేకుండా ప్రతి ఒక్కరూ శాంతి యుతంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, సంస్థ అధ్యక్షుడు ఓరగంటి రంజిత్, నియోజకవర్గ ఇన్‌చార్జి బలుగూరి తిరుపతి, ఎగ్గే తిరుపతి, హెచ్‌ఎం మొగిలి పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles