విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Sun,September 22, 2019 01:16 AM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు పీచు మమతా రెడ్డి, జిల్లా కోర్ టీం సభ్యుడు వెంకటరమణ రెడ్డి, ఉపాధ్యక్షుడు కోట వెంకన్న, సభ్యులు తుకారాం, ఉపాధ్యాయులు సంపత్, సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles