పౌష్ఠికాహారం అందించాలి

Fri,October 18, 2019 01:08 AM

నార్నూర్: అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ జాదవ్ రేణుక, సర్పంచ్ రాథోడ్ విష్ణు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మికి సూచించారు. గురువారం మండలంలోని భీంపూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రానికి వచ్చే గర్భిణులు, పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట అంగన్‌వాడీ టీచర్లు దేవిక, అనసూయ, ప్రమిలా, తదితరులున్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles