చలో ఢిల్లీకి తరలిరావాలి

Mon,November 11, 2019 01:09 AM

గాదిగూడ/నార్నూర్ : ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో డిసెంబర్ 9న నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యాక్షుడు మెస్రం శేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం గాదిగూడ మండలం ఝరి రాయిసెంటర్‌లో సార్‌మెడి మడావి జగ్గేరావ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ ఆదివాసీ సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆదివాసీ హక్కుల సాధన కోసం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ ఆధ్వర్యంలో చలోఢిల్లీ తలపెట్టిన కార్యక్రమం అన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles