ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.

Thu,August 22, 2019 02:51 AM

-పిచ్చి కుక్క దాడిలో ఆరుగురికి..
మంగపేట, ఆగస్టు 21 : మండలంలోని నర్సింహసాగర్‌లో బుధవారం సాయంత్రం ఓపిచ్చి కుక్క స్వైర విహారం చేసి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెం దిన జంగిడి సమ్మక్క, అంకం రమేశ్, గౌని నర్సమ్మ, జంగిరాల జయ మ్మ, శతకోటి రజిత, నన్నెబోయిన నరేశ్‌లు వారి వారి పనుల్లో ఉండగా అటుగా వచ్చిన పిచ్చి కుక్క వారిపై దాడి చేసింది. వీరికి గాయాలు కాగా, వైద్యం కోసం బాధితులను ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. జంగిడి సమ్మక్కకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles