లెక్క తేలింది !

లెక్క తేలింది !

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వా ర్డుల విభజన, ఓటర్ల కుల గణన లెక్క తేలింది. వార్డుల వారీగా ఓటర్లు, వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల తుది జాబితా మంగళవారం విడుదలైం ది. భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తుది జాబితాను ప్రకటించారు. మొత్తం ముప్పై వార్డుల్లో 50,834 మంది ఓటర్లు ఉన్నారు. 1,277 నుంచి 2,849 మంది..

మున్సిపల్ ఎన్నికలకు సామగ్రి సిద్ధం

కృష్ణకాలనీ, జూలై 16 : మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సామగ్రిని మొత్తం సిద్ధం చేశామని డీపీవో చంద్రమౌళి అన్నారు. మంగళవా

శిశుగృహకు అప్పగింత

ములుగురూరల్, జూలై 16 : చిన్న వయస్సులోనే తల్లి మృతితో ఆలనాపాలనకు దూరమైన 11నెలల బాలుడిని ములుగు జిల్లా ముస్కాన్ టీం బృందం చేరదీసింద

సాయిబాబా ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు

కృష్ణకాలనీ, జూలై 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో

పూజల్లో పాల్గొన్న కలెక్టర్..

ములుగు, నమస్తే తెలంగాణ : గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్ సమీపంలో ఉన్న శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో గ

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

ములుగు, నమస్తేతెలంగాణ: సివిల్ సైప్లె హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ చింతకుంట

త్వరలోగొర్రెల పంపిణీ

-రెండోవిడతలో 3281 యూనిట్లు రెడీ -రూ. 37. 28 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం -ఇందులో 194 మంది లబ్ధిదారులకు జీవాలు అందజేత -మిగతా వ

సమ్మేళనాలతో ప్రతిభ వెలుగులోకి..

-టీఆర్‌ఎస్‌ హయాంలో కవులకు గుర్తింపు -సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కృష్ణకాలనీ, జూలై 14: కవి సమ్మేళనాలతో కవ

కాళేశ్వరంలో జనజాతర

-ఆలయంలో ప్రత్యేక పూజలు -5 మోటార్లతో గోదావరి జలాల ఎత్తిపోత -ఇంజినీర్ల విజయోత్సాహం.. -2000 మంది రైతులతో కలిసి ప్రాజెక్టులను సందర్

మత్స్యకారులు అభివృద్ధి చెందాలి

-తెలంగాణలో కులవృత్తులకు పూర్వవైభవం -ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందజేత కృష్ణకాలనీ, జూలై 14

పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలి

-అదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం -మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ గోవిందరావుపేట: తెలంగాణను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రతీ ప

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్

- 18 వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి - ఎంపీ బండా ప్రకాశ్ - ములుగు అభివృద్ధికి కృషి - ఎమ్మెల్సీ పోచంపల్లి ములుగు, నమస్తే తె

సభ్యత్వ నమోదులో అలసత్వం వద్దు

- రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వా న్ని పొందేందుకు ఉత్సాహంగా ముం దుకు వస్తున్నారని రా

ములుగు అభివృద్ధి నా బాధ్యత

- ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మారుమూల జిల్లా అయిన ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచేందుకు తన వంతు

చెరువు మట్టి అక్రమ రవాణా

మహదేవపూర్, జూలై 13 : మండలంలోని అంబట్‌పల్లి గ్రామ శివారులో గల ఫారెస్ట్‌లో చెరువు శిఖం మట్టిని మింగుతున్నారు. రాత్రికి రాత్రే ఇష్టార

చర్ల ఘటనతో హై అలర్ట్..!

ములుగు, నమస్తేతెలంగాణ : వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ తప్పని సరిగా లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలు కలిగి ఉండాలని ములుగు డీఎస్పీ విజయసారథ

హరితహారం లక్ష్యం నెరవేరాలి

ఏటూరునాగారం: మండలంలో లక్ష్యం నెరవేరే దిశగా హరితహారం మొక్కలు నాటాలని ఇందుకు అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో

బ్యాంకింగ్‌లో మహిళలను ప్రోత్సహించాలి

ములుగు, నమస్తేతెలంగాణ: జిల్లాలో బ్యాంకు సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో మహిళా సంఘంలోని చదువుకున్న మహిళా సభ్యులకు స్త్రీ నిధి మహ

ఎన్జీటీ ఆదేశాలను పాటించాలి

ములుగు, నమస్తేతెలంగాణ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయో మెడికల్ వేస్ట్, నదుల కాలుష్యం, ఎయిర్‌పొల్యూషన్,

సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి

ములుగురూరల్: ములుగు జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు.. కార్యకర్

ఘనంగా పల్లా జన్మదిన వేడుకలు

ములుగు, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ విప్, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఫసల్ బీమాతో రైతుకు ధీమా

ప్రధాన మంతి ఫసల్ బీమా యోజన (పీఎం ఎఫ్‌బీవై)ను కేంద్ర, రా్రష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. జిల్లాల వారీగా పం డించే ప

ప్రణాళికతో ముందుకెళ్లాలి

- డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ములుగురూరల్, జూలై 10: విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికతో ముందుకెళ్లాలని

స్కూల్ గ్రాంట్ నిధులు విడుదల

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యపై ప్రత్యేక దృష్టిని సారించిం

ఉగ్ర క్రమంలో భద్రకాళి..

మట్టెవాడ, జూలై 9: వరంగల్ నగరానికి మణిమకుటంగా వెలుగొందుతున్న భద్రకాళి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. మంగళవార

పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి

చిట్యాల, జూలై 09 : పేదరికంతో మ గ్గుతున్న పేదింటి ఆడబిడ్డలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబార

హరితహారంలో భాగస్వాములవ్వాలి

కాటారం, జూలై 9: హరితహారం కార్యక్రమంలో అంద రూ భాగస్వాములై ఉద్యమంలా మొక్కలు నాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

ఉరకలేస్తున్న గోదావరి

కాళేశ్వరం, జూలై 9: గోదావరి ఉరకలేస్తున్న ది. కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రోజు క

మున్సిపోల్స్‌కు రెడీ !

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే వార్డుల పునర్విభజన పూర

ఎదురులేని రాజకీయ శక్తి టీఆర్‌ఎస్

ములుగురూరల్, జులై 8: తెలంగాణ రాష్ట్రంలో ఎదురులేని రాజకీయ శక్తి టీఆర్‌ఎస్ అని, ప్రజలంతా సీఎం కేసీఆర్ పాలన వైపు చూస్తున్నారని ములుగు

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి

భూపాలపల్లి రూరల్, జూలై 8: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు అందేలా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కృషి చేLATEST NEWS

Cinema News

Health Articles