రాఖీ పండుగ వేడుకలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

Fri,August 16, 2019 03:42 AM

కోస్గిటౌన్: కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా అధికా రులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడు తమకు రక్షగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మహిళఅధికారులు ఎంపీడీవో బాలమణి ఎంఈవో అంజలీదేవి, వీ ఆర్వో ఈశ్వరమ్మతో పాటు పలువురు మహిళా అధికారులు జెడ్పీటీసీ ప్రకాశ్ రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావ్, నాయకు లు హన్మంత్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి రాస్నంబాల్‌రాజ్, కూర వెంకటయ్య, రాజేశ్, శాసం రామకృష్ణ ఓంప్రకాశ్ ఉన్నారు.

13
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles