చీరల పంపిణీపై సమీక్ష

Sun,September 22, 2019 02:18 AM

మద్దూరు : ప్రభుత్వం ఈ నెల 23 నుంచి గ్రామాల్లో మహిళలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరలపై జెడ్పీ సీఈవో కాళిందిని శనివారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ బతుకమ్మ చీరలను సక్రమంగా పంపిణీ చేయాలని, దీనిపై నిర్లక్ష్యం వ హిస్తే సహించేది లేదని ఆమె అధికారులను హెచ్చరించారు. అనంతరం గ్రా మాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాల వివరాలు సేకరించారు. సమావేశంలో ఎంపీడీవో కాళప్ప, తాసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం గోపాల్, సీసీలు సందప్ప, విజయలక్ష్మి, మాణిక్యప్ప తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles