సెలవుల పొడిగింపుతో తగ్గిన రద్దీ

Mon,October 14, 2019 01:57 AM

రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని దసరా సెలవులను ఈ నెల 19వ తేదీ వరకు పొడగించడంతో వివిధ ప్రాంతాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దీంతో వాహనాలలో కొంత మేర రద్దీ తగ్గింది. ఉన్న వాహనాలకు సరిపడ ప్రయాణికులు వారి గమ్య స్థానాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకుంటున్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles