MONDAY,    July 22, 2019
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
నుడా సేవలు మరింత విస్తృతం

నుడా సేవలు మరింత విస్తృతం
ఇందూరు : నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(నుడా)ను 2017 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. నుడాకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ నగర పరిధిని పెంచుతూ 61 గ్రామాలను నుడాలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ నగరంతో పాటు ఆయా గ్రామాల్లో అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన మ...

© 2011 Telangana Publications Pvt.Ltd