నేడు కమ్మపల్లిలో విగ్రహావిష్కరణ


Sat,October 5, 2019 04:16 AM


నర్సంపేట రూరల్, అక్టోబర్04: మండలంలోని కమ్మపల్లి శివారు చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు జెడ్పీటీసీ కోమాండ్ల జయ, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి తెలిపారు. శుక్రవారం కమ్మపల్లిలో వారు విలేకరులతో మాట్లాడుతూ బతుకమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...