ఓటరు జాబితాపై ఆర్డీవో సమీక్ష


Sun,October 6, 2019 02:43 AM

దామెర, అక్టోబర్ 05 : ఓటరు జాబితాపై దామెర తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజుతో కలిసి పరకాల ఆర్డీవో కిషన్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా దామెర, నడికూడ, పరకాల మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఓటర్లుగా ఉన్నవారందరూ ఆధార్‌కార్డు కలిగి లేకపోతే ఓటరు జాబితాలో పేర్లు ఉండవని స్పష్టం చేశారు. పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చినవారు కూడా ఆధార్ కార్డు ఉంటేనే జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...