టీఆర్‌ఎస్‌లో చేరికలు టీఆర్‌ఎస్‌లో చేరికలు


Sun,August 18, 2019 12:09 AM

రాజాపేట : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొన్యాల మల్లారెడ్డి తన అనుచరులతో యాదగిరిగుట్టలో గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో గు లాబీ కండువా కప్పుకొని టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వా రిలో కొన్యాల పరమేశ్వర్‌రెడ్డి, కొండం ముత్యంరెడ్డి, చెవిటి ఆనందం, కాయితి శంకర్‌రెడ్డి, మొగిలి చంద్రయ్య, బత్తుల బాలయ్య, కొన్యాల లకా్ష్మరెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంటి మధుసూదన్‌రెడ్డి, పాలసొసైటీ చైర్మన్ రాంరెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...