జడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం


Fri,September 20, 2019 11:46 PM

రాజాపేట : తొలిసారిగా మండల కేంద్రానికి విచ్చేసిన జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డికి శుక్రవారం టీఆర్‌ఎస్ మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, ఎంపీపీ గోపగాని బాలమణి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రధానకార్యదర్శులు గుంటి కృష్ణ, సందిల భాస్కర్‌గౌడ్, కోరుకొప్పుల వెంకటేశ్‌గౌడ్, సట్టు తిరుమలేశ్, సామల రమేశ్, బోగ హరినాథ్, యువజన అధ్యక్షుడు నక్కిర్త కనకరాజు, రేగు సిద్ధులు, ఠాకూర్ ప్రమోద్‌సింగ్, సర్పంచులు ఆడేపు ఈశ్వరమ్మాశ్రీశైలం, గుంటి మధుసూదన్‌రెడ్డి, నాగిర్తి గోపిరెడ్డి, గొడుగు రాజు, చెరుకు విజయాకనకయ్య, గాడిపల్లి శ్రవణ్, మదర్‌డెయిరీ డైరెక్టర్ అర్కాల గాల్‌రెడ్డి, రామిండ్ల నరేందర్, పల్లె సంతోశ్, పల్లె ప్రవీణ్, బోగ రాజు, తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...