ఫుట్‌బాల్ పోటీలకు బుజిలాపురం విద్యార్థి ఎంపిక..


Sun,September 22, 2019 12:22 AM

మోత్కూరు : రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు తను ఎంపికైనట్లు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన కోక పవన్ కల్యాణ్ తెలిపా రు. శనివారం ఆయన విలేకరులతోమాట్లాడారు. ఇటీవల ఉమ్మ డి నల్లగొండ జిల్లాల స్థాయిలో నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్ -17 విభాగం ఫుట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభించినట్లు తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...