ఆటల క్రీనీడల కథలు

ఈ మధ్యకాలంలో ఒకే కథాంశం ఆధారంగా వచ్చిన కథాసంకలనాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. రచయిత సంపాదకు లు కస్తూరి మురళీకృష్ణ, కోడిహళ్ళి మురళీమోహన్ కలిసి మరో సంకలనాన్ని పాఠకులకు అందించారు. అది క్రీడాకథ.. రైలు కథలు, దేశభక్తి కథలు అనంతరం ఇప్పుడొచ్చిన సంకలనం ఇది. ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని అన్వేషించే వారి ప్రయత్నంలో మరో మైలురాయి ఈ క్రీడా కథ. అయితే ఈసారి కథలను శీర్షికలతో వర్గీకరించారు వారు. శ్రీపాద వారి కథను ఎందుకు ఉపయోగించుకోలేకపోయా రో వివరించే ప్రయత్నం చేశారు. కథాస్ఫూర్తిని అనుసరించి నాంది, ప్రస్తావన, క్రీడా...

ఆటల క్రీనీడల కథలు

ఈ మధ్యకాలంలో ఒకే కథాంశం ఆధారంగా వచ్చిన కథాసంకలనాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. రచయిత సంపాదకు లు కస్తూరి మురళీకృష్ణ, కోడిహళ్ళి మురళీమోహన్ కలిసి మరో సంకలనాన్ని పాఠకులకు అందించారు. అది క్రీడాకథ.. రైలు కథలు, దేశభక్తి కథలు అనంతరం ఇప్పుడొచ్చిన సంకలనం ఇది. ...

క్రీడాభిరామం-సాంఘిక జీవనం

ఒక వినోదాత్మకమైన క్రియా విశేషం క్రీడ. అలాంటి క్రీడ జీవితానికి ఆనందాన్ని సౌందర్యాన్ని చేకూరుస్తుంది. ఏ క్రీడలకైనా పరమార్థం ఆనందమే. కాబట్టి మానవులు ప్రతి క్రియా విశేషమైన క్రీడల్లో సౌందర్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ఆ అన్వేషణ ఫలితమే వినుకొండ వల్లభరాయని క్...

చినుకు కథ

ఆకాశం మబ్బుల చీర కట్టుకుంది భూమికి మొదటి ముద్దు ఇవ్వాలని.. అంతలోనే గాలి విసురుగా వచ్చి మబ్బుకి రూపం లేకుండా చేసింది ఒక్కో బిందువు ఆవిరితో తనను తను మళ్ళీ నిర్మించుకుంటోంది ఆకాశం! భూమిని తడపాలని తపన ఆకాశానికి చినుకులను కానుకిచ్చి మచ్చిక చే...

అచింత్యం

సెరువంతా అమ్మగల్లాడి ఒడ్డు ఒడిలో నిద్రబోతే పున్నమి ఈని రేలగంధం రాసింది! నీటి మీన అల నీలి సవరించుకుంటున్న వోణి కార్తి కాకపోయిన కోనేటి మూలన ఆమె కోసం పూసిన చెట్లు.. చెరువు మీన వల ఇసిరితే నాత్రి నామీద కల ఇసిరింది చెరువ నాత్రి రెండు చెరువులే ఆదమ...

వృద్ధిచెందినవాడే వృద్ధుడు

వృద్ధాప్యం ఒక ఆషామాషీ వ్యవహారమూ, విషయమూ, స్థితీ కాదు. దాదాపు పది, పదిహేనేండ్ల కిందట జాతీయ వారపత్రి క ఇండియా టుడే తెలుగులో వృద్ధ భారతం అనీ, ఇంగ్లి ష్‌లో గ్రేయింగ్ ఇండియా అన్న మకుటంతోనూ ఒక విలువైన ప్రత్యేక సంచికను వెలువరించింది. నేనైతే అది చదివి బాధా...

ఆత్మీయ కరచాలనం

ఉత్తరం పేరు విన్నప్పుడల్లా ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకున్న చిన్ననాటి మిత్రుడిని కలుసుకున్నట్టే ఉంటది ఎవరికైనా. ఉత్తరాలు రాయడంలోనూ, వాటిని అందుకోవడంలోనూ ఉండే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆత్మీయుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం ఎదురుచూసిన రోజులను ఎట్లా మరిచిపో...

అన్నం రుచుల నడక

సముద్రం నిదురిస్తున్నదట కదపకండి ఎడారి ఇసుక, సీసాలో జారుతున్నదట సమయపు పిడికిళ్ళ బిగించకండి గవ్వల గలగలలు కొన్ని మృత్యువులోంచే వినిపిస్తుంటె కడలి అంచున నిలుచుండి ఆకాశాన్ని నిందించకండి కళేబరాల ధ్వని సంకేతాలను సంగీతాన్ని అద్దుతున్నంత ఆస్వాదించకండ...

పచ్చని కవితల నేల

బతుకు పచ్చని పొలాల్లా ఆకులు రాలని వృక్షాలు మెతుకు నిండిన చేతులు పచ్చ బంగారం తీగలు కవితలై అల్లుకోవడం పందిరి కావ్యాన్ని నేలని నింగి కలవడం ఓ హరితగీతం కావొచ్చు కానీ, ఆ జగదృశ్యం నిజమైనవేళ సుందరమైన కళగా కనుల ముంగిట పచ్చదనం పిలుపు పట్టుదల...

నేనే ఒక సింగిడినై

నేను కాలం గుప్పిట్లో బందీ నా! కాలఘట్టాలకు చరిత్రను ఆపాదించే ఆనందీ నా!! ఈ తెలంగాణ నేలకు నా మీద ఎందుకింత ప్రేమో!? తన మీద పారాడి ఆడి పాడి పోరాడి పోరాడి తరాల భారాలతో తనిసి పోతున్నందుకేనేమో అందుకేనేమో ఈ నేలకు నా మీద ఇంత ప్రేమ! ప్రవహిస్తున్నది ప్రా...


తెలంగాణ గ్రామాయణం

కీ.శే. ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు ఏడు దశాబ్దాల జ్ఞాపకాల్ని పదిలంగా కాపాడుకున్న మానవీయ వ్యక్తి...

తెలంగాణ విజయగాథ

రాష్ట్ర అవతరణ తర్వాత స్వీయ పాలనలో తెలంగాణ ఆత్మగౌరవంతో సాధికారికంగా అభివృద్ధి పథాన నడుస్తున్న తీరుక...

ప్రమాణ స్వీకారం నుండి ప్రమాణ స్వీకారం వరకు (2014-2018)

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రతిఫలనంగా తెలంగాణ ఉద్యమం రాజుకుని సుదీర్ఘ పోరాటం, అనన్యత్యాగాల ఫలిత...

డేస్ ఆఫ్ 1970s

బాల్యం ఓ తీపి జ్ఞాపకం. పలకా బలపం పట్టి బడికిపోయినప్పటి నుంచి ఒక్కో తరగతి పేర జీవితం మెట్లు ఎక్కుతూ...

ప్రసాదమూర్తి కవిత్వం

సముద్రంలో ప్రతి కెరటమూ కొత్తగానే పుడు తుంది. సముద్రంలో పాతదేమీ ఉండదు. సము ద్రం తప్ప. ప్రసాదమూర్తి ...

వసుధా(స)మయం (కాలం రచనలు)

దిన పత్రికలో నలభై వారాల పాటు క్రమం తప్పకుండా సుధామ రాసిన కాలమ్‌ల సంకలనం ఇది. వీటిలో సామాజిక సాహిత్...

నవలా స్రవంతి

నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా 2019 ఆగస్టు 9న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో డాక్ట...

నూనెసుక్క ఇంకిన్ని కథలు

కొట్టం రామకృష్ణారెడ్డి జీవితంలోంచి వచ్చిన కథలు. ఇవన్నీ ఆయన జీవించి న పల్లెలోని జీవితానుభవాలు, నిజా...

నా పల్లెతీరు

(పర్యావరణ పాటలు) రచన: వడ్డె ముద్దంగుల ఎల్లన్న, వెల: రూ. 40, ప్రతులకు: వడ్డె ముద్దంగుల భాగ్యలక్ష్మ...

మందారం

(కథల సంపుటి) -రచన: దారం గంగాధర్, వెల: రూ.200 ప్రతులకు: దారం గంగాధర్, ప్రశాంతనిల యం, ఇంటి నెం: 5-...

మాక్సీమ్ గోర్కీ కథలు

మానవజాతి చరిత్రలో రష్యన్ అక్టోబర్ విప్లవం ఓ మలుపు. రష్యా విప్లవ సమయంలోనూ, అనంత ర కాలంలోని పరిస్థిత...

కాళోజీ రామేశ్వరరావు

కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషలలో మంచి పండితుడు. ఉర్దూలో మంచి కవి. స్వాతంత...