అభినందనీయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రారంభించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజె క్టు. కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తిచేస్తుండటం అభినం దనీయం. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21వ తేదీన ప్రారంభిం చనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికావస్తుండ టం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. అయితే ఈ ప్రాజెక్టును అడ్డుకునేం దుకు ప్రతిపక్షాలు చేయని కుట్రలు లేవు, వేయని ఎత్తుగడలు లేవు. కానీ ప్రతిపక్షా పాచికలేమీ పారలేదు. ప్రతిపక్షాలు వేసిన కేసు...

ఆదర్శం

వికారాబాద్ జిల్లా కలెక్టర్ మస్రత్ ఖనమ్ ఆయేషా తన కుమార్తె దబిష్ రాణియాను జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట మైనార్టీ సంక్షేమ బాలికల గ...

తీరు మార్చుకోవాలె

మొన్న జరిగిన ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామ ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కన్నారు. కానీ ప్ర...

కైవసం చేసుకోవాలె

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ చేతికి గాయం కావడం బాధాకరం. దావన్ ఇప్పటికే సిరీస్‌లో ...

విజ్ఞాన గుడి

అక్షర బీజం ఇక్కడే పురుడోసుకునేది ఓనమాల బుడతలు ఇక్కడే బుడిబుడి అడుగులు వేసేది గుణింతాల గువ్వపిల్లలు ఇక్కడే కిచ్ కిచ్‌మంటూ ...

ఆదర్శంగా నిలువాలె

రాష్ట్రంలో గత ఆర్నెళ్లుగా ఎన్నికలే జరిగా యి. అసెంబ్లీ నుంచి మొదలు మొన్నటి, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల దాకా రాష్ట్రంలో హడావిడి...

టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 32 జడ్పీ స్థానాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టిం చింది. దీంతోప...

మసకబారిపోతున్న బాల్యం

భారతదేశ విద్యావ్యవస్థ లోపభూయిష్టంగా మారింది, తక్షణం విద్యా వ్యవస్థలో ప్రక్షాళన, పరీక్షా విధానంలో మార్పులు అవసరం అని మాజీ ప్రధాని అ...

జాగ్రత్తగా ఉండాలె

సెల్ఫీల సరదా ప్రాణాల మీదికి తెస్తున్నది. ఇలాంటి ఉదంతాలు ఇటీవల అనేకం జరిగాయి. ముఖ్యంగా రిజర్వార్లు, చెరువుల దగ్గర అప్రమత్తంగా ఉండాల...

ముదావహం

ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో పాలన కోసం ఏపీ ప్రభుత్వానికి తెలంగాణలో భవనాలు కేటాయించారు. అయితే కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ...