మూమెంట్ ఆఫ్ సిగ్నల్

Mon,June 17, 2019 01:05 AM

book
ఒక వ్యక్తి తన పేదరికం, జీవన పరిస్థితులు, వెనుకబడిన సామాజిక స్థితిగతులు, పరిసరాల ప్రభావాలన్నింటినీ అధిగమించి పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చన్న దానికి శ్రీధర్ బెవర జీవితం ఓ నిదర్శనం. శ్రమతో ఉన్నత స్థితికి చేరుకోవాలన్న చిన్న ఆశాకిరణం.. వ్యక్తిని ఎంతటి పోరాటకారునిగా, నిష్ణాతునిగా తీర్చిదిద్దుతుందో ఈ పుస్తకం చెబుతుంది. ప్రపంచాన్నే జయించేటంత నైపుణ్యాలనేవి సాధించలేనివేమీ కావని దీన్ని చదివిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.
శ్రీధర్ బెవర వెల: రూ. 250
ప్రతులకు: ఇండియాలో అమెజాన్‌తో పాటు, అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతుంది.

171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles