అరణ్యపర్వం

Mon,June 24, 2019 01:09 AM

aranya-parvam
పార్ది తెగవారికి పులుల్ని చంపి వాటి చర్మాలను, గోళ్లను అమ్ముకొని బతుకటమే ఆచారం. అలాం టి తెగవారు నేడు కటిక దారిద్య్రంలో బతుకీడు స్తున్న పార్దీతెగ జీవన వైవిధ్యాన్ని చిత్రించిన నవ ల అరణ్యపర్వం. నేరస్త జాతిగా ముద్రవేయబడి నిత్యం హింసాదౌర్జ న్యాలకు బలవుతున్న గుంజన్‌కీ, పగతో రగిలిపోయిన పులిపిల్లకీ మధ్య జరిగిన పోరాటాన్ని చిత్రించిన నవల ఇది.
-రచన:సలీం, వెల: రూ. 120, ప్రతులకు:సలీం, ఫ్లాట్ నెం:బి2/206, లక్ష్మినారాయణ అపార్ట్‌మెంట్స్, 3-6-164, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29. సెల్: 7588630243

156
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles