కాళోజీ రామేశ్వరరావు

Mon,June 24, 2019 01:10 AM

kaloji-rameshwar-rao
కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషలలో మంచి పండితుడు. ఉర్దూలో మంచి కవి. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎంద రో ఉద్యమకారులకు అండగా నిలిచి, స్ఫూర్తినింపిన ఉద్యమకారుడు. ప్రజా కవి కాళోజీకి అన్నగానే గాక, మంచి సాహితీవేత్తగా పేరు ప్రఖ్యాతు లు గాంచినవారు. ఆయన కవితల సంకలనం ఇది.
-రచన: కాళోజీ రామేశ్వరరావు, వెల: రూ.25, ప్రతులకు:తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయం, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్-4

186
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles