మాక్సీమ్ గోర్కీ కథలు


Mon,July 1, 2019 12:25 AM

maxim-gorki
మానవజాతి చరిత్రలో రష్యన్ అక్టోబర్ విప్లవం ఓ మలుపు. రష్యా విప్లవ సమయంలోనూ, అనంత ర కాలంలోని పరిస్థితికి గోర్కీ కథలు అద్దం పడుతాయి. ఈ కథలను చదివిన పాఠకుడు రష్యా ప్రజ ల జీవన పరిస్థితులను, పరిణామాలను అవగతం చేసుకోగలుగుతాడు.


- రచన: మాక్సీమ్ గోర్కీ, అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి,
వెల: రూ. 150, ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ బ్రాంచీలు.

165
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles