నవలా స్రవంతి


Mon,August 5, 2019 01:00 AM

నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా 2019 ఆగస్టు 9న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో డాక్టర్ నందిని సిధారెడ్డి అధ్యక్షతన సభ జరుగుతుంది. ఇందులో మాదిరెడ్డి సులోచన రచించిన నవల తరం మారిందిపై డాక్టర్ కె.విద్యావతి ప్రసంగం ఉంటుంది. అందరికీ ఆహ్వానం. .
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి


ఆళ్లకోస ఆవిష్కరణ సభ

యోచన పాటల సంపుటి ఆళ్లకోస ఆవిష్కరణ సభ 2019 ఆగ స్టు 11న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞా నకేంద్రంలో జరుగుతుంది. డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా సీతారాం, గోరటి వెంకన్న, జయరాజు, విమలక్క,రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, నిసార్, దేవేంద్ర హాజరవుతారు. నాగన్న, నలిగంటి శరత్, డాక్టర్ కందికొండ, ప్రేమ్‌కుమార్, మల్లేష్, కొమిరె వెంకన్న,రత్నకుమార్, కోటి ప్రసంగిస్తారు. ముఖ్యఅతిథి, ఆవిష్కర్తగా గద్దర్ హాజరవుతారు.
- వెన్నెల ప్రచురణలు

138
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles