వసుధా(స)మయం (కాలం రచనలు)


Mon,August 5, 2019 01:00 AM

Sudhama
దిన పత్రికలో నలభై వారాల పాటు క్రమం తప్పకుండా సుధామ రాసిన కాలమ్‌ల సంకలనం ఇది. వీటిలో సామాజిక సాహిత్య అంశాలను రచయిత ఎంతో మానవీయంగా, గుండెతడితో రచనలున్నాయి. హృదయమున్న మనిషిగా రచయిత సామాజిక స్పందనలివి. .
రచన: సుధామ,వెల: రూ.150, ప్రతులకు: ఎ. ఉషారాణి,
స్నేహితా స్రవంతి, జి-12, సాదత్ టవర్స్, పద్మావతీ అపార్ట్‌మెంట్స్,
సలీంనగర్ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్-36
సెల్:9849297958

130
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles