డేస్ ఆఫ్ 1970s


Mon,August 12, 2019 01:24 AM

days-of-1970
బాల్యం ఓ తీపి జ్ఞాపకం. పలకా బలపం పట్టి బడికిపోయినప్పటి నుంచి ఒక్కో తరగతి పేర జీవితం మెట్లు ఎక్కుతూ ఉంటే.. మన వేలు పట్టి నడిచిన సోపతిగాళ్లను దూరం చేసిన సామాజిక సంప్రదాయిక సంకెళ్లు ఎంతటి రాక్షసమైనవో రచయిత ఆచంట వి.సుబ్రమణ్యం తన బాధనం తా మనతో పంచుకుంటున్నాడు. ఆ బాధా మయ భావధార ఇది.


-రచన: ఆచంట వి.సుబ్రమణ్యం, వెల: రూ.100, ప్రతులకు: ఎ.వి. సుబ్రమణ్యం, ఇంటి నెం:111, పార్థసారథినగర్, శ్రీరామచంద్ర మిషన్, రాజీవ్ హైవే,తూంకుంట, సికింద్రాబాద్-78.సెల్:9440311399

132
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles