ప్రమాణ స్వీకారం నుండి ప్రమాణ స్వీకారం వరకు (2014-2018)


Mon,August 12, 2019 01:25 AM

k-manohara-chary
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రతిఫలనంగా తెలంగాణ ఉద్యమం రాజుకుని సుదీర్ఘ పోరాటం, అనన్యత్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. నూతన రాష్ట్రంలో ఉద్యమపార్టీ అధినేతగా కేసీఆర్ ఆధికార పగ్గాలు చేపట్టి వినూత్న సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం అడుగడుగునా సాధించిన ప్రగతి, ఎదుర్కొన్న సవాళ్లు ఈ పుస్తకం మన కళ్లకు కడుతుంది.


-రచన: కన్నోజు మనోహరాచారి, వెల: రూ. 250,ప్రతులకు:అన్ని పుస్తక కేంద్రాలు. ఫోన్:7995089083

137
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles