నీపేరు తలచినా చాలు..!

Mon,August 26, 2019 12:49 AM

C.-Narayana-Reddy
(డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సినీ గీతాలకు వ్యాఖ్య 1962-69)
ప్రముఖ రచయిత డాక్టర్‌ కంపెల్లె రవిచంద్రన్‌ డాక్టర్‌ సినారె 1962-69 కాలంలో రచించిన సినీ గీతాల విశ్లేషణ విశిష్టమైనది. ఆ కాలంలో 39 చిత్రాలకు సినారె రాసిన 61 గీతాలకు రచయిత విశ్లేషణ ఎంతో విలువైనది. సామాజిక, మానవీయ అనుబం ధాలకు పెద్ద పీట వేసిన సినారే భావుకతను తెలుపుతుంది.
రచన: డాక్టర్‌ కంపెల్లె రవిచంద్రన్‌ వెల: రూ. 200
ప్రతులకు:క్రియేటివ్‌ లింక్స్‌ పబ్లికేషన్స్‌, 1-8-725/ఎ/1, 103సి, బాలాజీ భాగ్యనగర్‌ అపార్ట్‌మెంట్స్‌, వెజిటెబుల్‌ మార్కెట్‌ రోడ్‌, శంకర్‌మఠ్‌ దగ్గర, నల్లకుంట, హైదరాబాద్‌. సెల్‌:9848065658

67
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles