నిఖిలేశ్వర్‌ కథలు


Mon,September 23, 2019 01:54 AM

nikhileshwar-stories
వ్యవస్థలో మనిషి జీవితంలోని వివిధ కోణాల నుంచి ఆయా ఘటనలు, సన్నివేశాల నేపథ్యంలో తాత్వికంగా నిజాన్ని అన్వేషించే కథా రచన కత్తిమీద సాములాంటి ది. అది అత్యంత నిపుణతతో, నిబద్ధతతో బాధ్యతగా నెరవేర్చిన వారు నిఖిలేశ్వర్‌. యుద్ధం, మతం, భూమి సమస్య, స్త్రీ పురుష సంబంధాలు ఇతివృత్తాలుగా ఈ కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఆచరణకు పురికొల్పుతాయి.


-రచన: నిఖిలేశ్వర్‌, వెల: రూ. 110.
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌,
బండ్లగూడ, జీఎస్‌ఐ పోస్ట్‌, హైదరాబాద్‌-68. ఫోన్‌:29884453

64
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles