ఆస్తి-దాని పరిణామం


Mon,September 23, 2019 01:55 AM

rama-rao-asset
పాల్‌ లఫార్గ్‌ ఫ్రెంచ్‌ సోషలిస్టు ఉద్యమనాయకుడు, సాహిత్య విమర్శకుడు. అర్ధశాస్త్రంపై మార్క్సిస్టు భావజాలంలో పుస్తకాలు రాశాడు. మొదటి ఇంటర్నేషనల్‌లో ఫ్రెంచ్‌ కార్మికవర్గ ఉద్యమ ప్రతినిధిగా పాల్గొన్నాడు. అక్కడే మార్క్స్‌, ఎంగెల్స్‌తో పరిచయం ఏర్పడింది. మార్క్స్‌ రెండవ కూతురును పెళ్లి చేసుకుని ప్యారిస్‌ ఉద్యమ నిర్మాణంలో కృషిచేశాడు. ఆస్తి, దాని పరిణామాన్ని అతి సరళంగా వివరించిన వారిలో మొదటివాడు.


-రచన:పాల్‌ లఫార్గ్‌, అనువాదం: రామారావ్‌, వెల: రూ. 90
ప్రతులకు: ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ, జీఎస్‌ఐ పోస్ట్‌, హైదరాబాద్‌-68. ఫోన్‌:29884453

75
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles