రెవెన్యూలో సంస్కరణలు రావాలె
Posted on:4/23/2019 1:16:24 AM

లోక్‌సభ ఎన్నికల ప్రచారసభల్లో అనేక పర్యాయాలు రెవె న్యూ అవినీతి గురించి ప్రస్తావించారు సీఎం కేసీఆర్. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో కూడా రెవెన్యూ వ్యవస్థ అవినీతిని అంతం చేసే ...

తల్లిదండ్రులూ.. మీరు మారాలి!
Posted on:4/23/2019 1:16:19 AM

అమ్మా నాన్న అనే పువ్వులకు పుట్టిన సౌరభాలు.. పిల్లలు. వాళ్లు మన ప్రేమకు ప్రతీకలు. వాళ్లకు ముల్లు దిగితే, మన కు గునపం దిగినట్లుగా ఉంటుంది. వాళ్లను దారిలో పెట్టాలి తప్ప దండించకూడదు. ఒక తల్లిగా, తండ్రిగా,...

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం
Posted on:4/21/2019 6:25:51 AM

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ ఒక లే అవు ట్ ఆమోదిస్తుంది. లే అవుట్ చేసిన వ్యక్తి అందులోని ప్ల...

కంక్లూజివ్ టైటిల్స్ అవసరమా?
Posted on:4/21/2019 12:51:49 AM

రాజ్యాంగం ప్రకారం- భూమి రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం దీనిపై శాసనం చేయలేదు. కంక్లూజివ్ టైటిల్ విధానానికి, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం సొంత చట్టాలను చేసుకోవలసి ఉంటుంది. కొన్ని...

సంస్కరణలను స్వాగతిద్దాం
Posted on:4/21/2019 12:50:38 AM

ప్రజలకు నాణ్యమైన మెరుగైన పారదర్శక సేవలు అందిచాలన్న సత్ సంకల్పంతోనే పాలనా సంస్కరణలని మనమందరం గుర్తించాలి. వివిధ శాఖలను కొన్ని శాఖల్లో విభాగాలను ప్రక్షాళన చేస్తే పౌరసేవలను మరింత విస్తరించడానికి అవకాశం...

సమర్థపాలనా ప్రావీణ్యం
Posted on:4/20/2019 12:49:29 AM

రాజకీయ సుస్థిరత్వం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆరవ ఏడా దిలో అడుగుపెట్టుతున్న తరుణాన భూయాజమాన్య సంబంధ (రెవెన్యూ) కీలక సంస్కరణలకు కంకణధారణ చేయబోతున్నది. 250 ఏండ్ల కిందట వారెన్ హేస్టింగ్స్, కార్న్‌వాలీస్ వం...

పీఆర్ ఇప్పుడొక తక్షణ అవసరం
Posted on:4/20/2019 12:47:41 AM

సమాచారం అనేది ఒక అస్త్రంగా మారి ఎక్కువసార్లు విషప్రచారాలకు, కల్లోల వాతావరణానికి కారణం అవుతున్న కాలంలో దానికి విరుగుడు మంత్రం పీఆర్ అని గ్రహించడం, ఈ వృత్తిలో నాణ్యత పెంచే దిశగా చర్యలు తీసుకోవడం తక్షణా...

కేంద్రీకృత పాలన మంచిదేనా!
Posted on:4/19/2019 1:22:59 AM

ఒక ప్రాంత సంస్కృతి ఆచారాలు అనాదిగా వస్తే, ఆ ప్రజల భావజాలం, ఆలోచనా సరళి వారు జీవించిన విధానాల వల్ల ప్రభావితమవుతాయి. మన దేశం గురించి ఒక ఉదాహరణ చూద్దాం! ప్రాచీనకాలం నుంచీ జీవన ప్రదాత అయిన సూర్యుడికి కేటా...

సంస్కరణలు అవసరమే!
Posted on:4/19/2019 1:22:48 AM

కాలానుగుణంగా పరిపాలనావసరాల నిమిత్తం ప్రభుత్వ విధానాల్లో మార్పు కోరుకోవడం సహజమే. తుప్పు పట్టి న, కాలం చెల్లిన వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోకపోతే పాలన అనేది ఎక్కడ వేసిన గొం గడి అక్కడే అన్న...

సిబ్బంది ఆత్మశోధన అవసరం
Posted on:4/18/2019 1:22:42 AM

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గాని ఇది సమగ్రం గా తెలిసే అవకాశం లేదు. ఆ వివరాలు తెలియకనే కావ చ్చు ఉద్యో...