క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త మందు.. అది వస్తే కీమోథెరపీ ఔట్


Wed,June 19, 2019 04:54 PM

ఈరోజుల్లో క్యాన్సర్ రావడం చాలా కామన్ అయిపోయింది. అది చాలా డేంజర్ వ్యాధే. కానీ.. దానికి చికిత్స ఉంది. కాకపోతే.. అది ఎక్కువ సమయం తీసుకుంటుంది. సంవత్సరాలకు సంవత్సరాలు కేవలం చికిత్స తీసుకుంటూనే ఉండాలి. అన్నింటి కన్నా పెద్ద బాధ.. కీమోథెరపీ. క్యాన్సర్ బాధితులకు కీమోథెరపీ తప్పనిసరి. అయితే క్యాన్సర్ బాధ కన్నా కీమోథెరపీ బాధే ఎక్కువగా ఉంటుంది. కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

ఇక ఆ బాధ పోనుంది. క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు పడింది. కీమోథెరపీ అవసరం లేకుండా చేసే సరికొత్త ఔషధం త్వరలో అందుబాటులోకి రానుంది. అదేంటి? కీమోథెరపీ చేయకుండా.. ఆ మందు వల్ల క్యాన్సర్ తగ్గుతుందా? ఇప్పటి వరకు ఆ చికిత్సను ఎవరికైనా చేశారా? దాని ఫలితాలు ఏంటి? అనే విషయాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.

9610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles