అధిక బరువు తగ్గించే నయా ఫార్ములా.. కీటోడైట్.. వీడియో..!


Sat,August 3, 2019 02:30 PM

బరువు తగ్గడం కోసం జిమ్‌కు వెళ్లడం.. చెమటలు పట్టేలా వ్యాయామం చేయడం.. ఆపసోపాలు పడడం.. ఇవన్నీ పాత పద్ధతులు. వీటికి ఎప్పుడో జనాలు చెల్లుచీటీ ఇచ్చేశారు. బరువు తగ్గాలంటే.. ఫుల్లుగా తినాలనే కొత్త డైట్‌ను ఇప్పుడు వారు పాటిస్తున్నారు. అయితే తినాలంటే.. అన్ని ఆహార పదార్థాలను తినడం కాదు.. కేవలం కొవ్వు పదార్థాలను మాత్రమే తినడం.. వాటిని తింటూనే మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చన్నమాట. దాన్నే కీటో డైట్ అని కూడా అంటున్నారు. మరి ఈ డైట్ గురించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందామా..!

9532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles