క్యాన్స‌ర్‌కి ఈ ఆహార‌మే ఔష‌ధం


Wed,July 17, 2019 04:05 PM

క్యాన్సర్‌కు కారణాలు ఏవైనా నివారణ మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి. అసలు వ్యాధి రాకుండా ఉండాలంటే ఏంచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్‌కు ఏవేవి కారణమో దాదాపుగా అందరికీ తెలుసు. వాటన్నిటిని దూరంగా పెట్టడం ఒక్కటే సరిపోదు. ఏమేం తినాలో తెలుసుకుంటే క్యాన్సర్ నే దూరం పెట్టొచ్చు. ఒకరకంగా మనం తినే ఆహారమే క్యాన్సర్ రాకను నిరోధిస్తుందన్నమాట.క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ కిందివి తీసుకోవడం ఉత్తమం

12204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles