పటాకులు పేలి 50 మందికి గాయాలు

Thu,November 8, 2018 09:54 AM

హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా పటాకులు పేలుస్తూ సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. 50 మంది వరకు కండ్లకు తగిలిన గాయాల చికిత్స కోసం సరోజనిదేవి ఆస్పత్రిలో చేరారు. వీరిలో 8 మంది కండ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 42 మందికి చిన్న గాయాలే అయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా నలుగురు వైద్యులు అందుబాటులో ఉండి పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు.

840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles