అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ప్రమాదం

Sun,September 22, 2019 06:32 PM

హైదరాబాద్: పట్టణంలోని అమీర్‌పేట్ మెట్రో రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కంతాల మౌనిక వర్షం కురుస్తుండడంతో మెట్రో స్టేషన్ ఆవరణలో నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా స్టేషన్‌లో బ్రిడ్జి పైపెచ్చులు ఊడి ఆమెపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై మౌనికను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించారు.

20952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles