పోచమ్మబస్తీలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

Sat,September 14, 2019 09:15 PM

హైదరాబాద్‌: నగరంలోని మలక్‌పేట పరిధి పోచమ్మబస్తీలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. జాయింట్‌ సీపీ రమేష్‌, అదనపు డీసీపీ గోవింద్‌ రెడ్డి, ఏసీపీ సుదర్శన్‌ ఆధ్వర్యంలో 87 మంది పోలీసు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని 41 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles