రాత్రి 8 నుంచి 10 లోపే టపాసులు కాల్చాలి: దానకిషోర్

Mon,November 5, 2018 06:20 PM

హైదరాబాద్: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే అంశంపై నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రకటన విడుద‌ల చేశారు. ప్రజలంతా దీపావళి టపాసులను రెండు గంటలే కాల్చాలన్నారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపే టపాసులు కాల్చాలన్నారు. రాష్ట్ర కాలుష్య మండలి నిర్ధేశించిన పొగ, శబ్ద పరిమితులు పాటించాలన్నారు. అలాగే సుప్రీంకోర్టు నిబంధనలు కూడా తప్పక పాటించాలని దానకిషోర్ తెలిపారు.

1105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles