చౌమొహల్లా ప్యాలెస్ చరిత్ర విశేషాలు.. వీడియో

Tue,June 11, 2019 05:47 PM

Interesting Facts About Chowmahalla Palace

నిజాం రాజుల అధికారానికి ప్రతీకలాంటిది చౌమొహల్లా ప్యాలెస్‌. చార్మినార్‌కు సమీపంలో యూరోపియన్ శైలిలో నిర్మించిన నాలుగు ప్యాలెస్‌ల సముదాయమే ఈ ప్యాలెస్, 1750లలో నిజాం సలాబత్‌జంగ్ దీని నిర్మాణం మొదలుపెడితే 1857-1869 మధ్యకాలంలో ఐదో నిజాం అఫ్జలుద్దౌలా హయాంలో ఇది తుదిమెరుగులు దిద్దుకుంది.ఆనాటి నైపుణ్యం, రాచరిక వారసత్వాన్ని చాటి చెప్పే చౌమొహల్లా ప్యాలెస్‌ చరిత్ర, విశేషాలు .. క్రింది వీడియోలో చూడండి

1647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles