22 జులై 2019 సోమ‌వారం మీ రాశిఫలాలు

Mon,July 22, 2019 06:38 AM

July 22nd, 2019 monday   horoscopes details

మేషం

మేషం: ఆరోగ్యం విషయంలోశ్రద్ధ అవసరం. వారు ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది.

వృషభం

వృషభం: ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటంఅలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. సమయానికి డబ్బుఅందటం వలన ఆర్థిక సంబంధ సమస్య తొలగిపోతుంది.

మిథునం

మిథునం: ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న విషయంలో శుభవార్తవింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగేరుచికరమైన భోజనంచేస్తారు. మీస్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం

కర్కాటకం: ఆరోగ్యవిషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదాఛాతి సంబంధసమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. మీసంతానం గురించి కానీ, ఏదైనా పోటీ విషయంగా కానిడ బ్బుఖర్చవుతుంది. చేపట్టినపనులు చిన్నచిన్న అడ్డంకులతోపూర్తవుతాయి.

సింహం

సింహం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వాహనం లేదా ఇంటికి సంబంధించిన ఒప్పందాలు, అమ్మకాల కారణంగా ధనలాభం కలుగుతుంది. మీమిత్రులతో లేదా బంధువులతో కలిసిశుభకార్యంలోపాల్గొంటారు. .

కన్య

కన్య : మీ జీవిత భాగస్వామితో, పిల్లలతోఆనందంగా గడుపుతారు.వారితో కలిసి వినోదయాత్ర చేసేఅవకాశముంది. ఖర్చుఅధికంగా ఉంటుంది. మీసంతాన కారణంగా ఆనందం పొందుతారు. మీతల్లిగారిఆరోగ్యంమెరుగవుతుంది.

తుల

తుల : మీరుఅనుకున్న పనులు పూరి ్తచేయటానికి, కొత్తపనులు ప్రారంభించటానికి అనుకూలమైనరోజు. అలాగే చేపట్టినపను విజయంసాధిస్తారు. మీ పనికిగుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలోఅభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధననష్టంకానీ, అనవసరమైన ఖర్చుకానీఉంటుంది. పెట్టుబడులకుఅనుకూలమైనరోజుకాదు. ఎవరికికూడాడబ్బువిషయంలో మాటఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.శివారాధన చేయటం మంచిది.

ధనుస్సు

ధనుస్సు : ఆరోగ్యవిషయంలో ఈ రోజు కొంత జాగ్రత్తఅవసరం. కడుపునొప్పికానీ, ఛాతిలోమంటతోకానీబాధపడేఅవకాశముంటుంది. ఆహారంవిషయంలోజాగ్రత్తఅవసరం. బయటిభోజనంచేయకండి. అలాగేమీకుటుంబసభ్యులలోఒకరిఆరోగ్యంకూడామీకుఆందోళనకలిగించేఅవకాశంఉన్నది.

మకరం

మకరం : ఈ రోజుఆర్థికంగా కలిసివస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలువస్తాయి. అలాగేమొండిబకాయిలువసూలవుతాయి. భూసంబంధలావాదేవీలుచేస్తారు. కుటుంబసభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు.

కుంభం

కుంభం : మీరు చేపట్టేపనుల్లోఅవరోధాలుఏర్పడతాయి. ముఖ్యంగామీ కార్యాలయంలోమీరుచేయాలనుకున్నపనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకతరావచ్చు. సామరస్యపూర్వకంగావ్యవహరించండి. శారీరక, మానసికఒత్తిడిఅధికంగాఉంటుంది. విశ్రాంతిఅవసరం.సమయానికి డబ్బుఅందటం వలన ఆర్థిక సంబంధ సమస్య తొలగిపోతుంది.

మీనం

మీనం : అదృష్టం కలిసి వచ్చే రోజు. మీరు చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒకకొలిక్కివస్తాయి. మీ తోటివారి నుంచికానీ, సహోద్యోగుల నుంచి కానిప్రశంసలు అందుకుంటారు. పనులవిషయంలోఆవేశానికి లోనుకాకండి.ఆరోగ్యం విషయంలోశ్రద్ధ అవసరం.

2522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles