ఎల్బీ స్టేడియం ఫ్లడ్‌లైట్ టవర్ కూలి ఒకరి మృతి

Mon,April 22, 2019 08:18 PM

lb stadium flood tower falls one died

హైదరాబాద్: ఎల్బీస్టేడియం ఫ్లడ్ లైట్ టవర్ కూలింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాత్రులను స్థానికులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మృతుడు జీఎస్టీ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. టవర్ పడటంతో నాలుగు కార్లు కూడా ధ్వంసంమయ్యాయి. సంఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు.

1392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles