దివ్యాంగులకు సామూహిక వివాహాలు..

Mon,October 21, 2019 09:05 AM

మలక్‌పేట: శాంతి దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల జాతీయ ఉద్యానవనంలో దివ్యాంగులకు సామూహిక వివాహాలు జరిపించారు. శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీగిరి రజనీ కిరణ్‌ల ఆధ్వర్యంలో దివ్యాంగులు ఉపేందర్-నందినీ, బాలు-భక్తమాలలతోపాటు మరో జంటకు ఆదర్శ వివాహం జరిపించారు. ఆదర్శ జంటలో సకలాంగుడు అంజయ్య-దివ్యాంగురాలు లక్ష్మీదేవిని వివాహమాడారు. ముఖ్య అతిథిగా సామాజికవేత్త కొత్త కృష్ణవేణి హాజరయ్యారు. ఇలాంటి వివాహాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.

526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles