పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

Fri,March 22, 2019 07:30 PM

Police do cardon search operation in S.R.Nagar

హైదరాబాద్: నగరంలోని ఎస్.ఆర్.నగర్ పరిధి బాపూనగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న ఆధ్వర్యంలో 118 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని ఓ ఆటో, 35 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles