మహిళలను వేధించినందుకు 39 కేసులు

Sat,November 9, 2019 07:36 AM

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెలన్నర రోజుల్లో 39 కేసులు నమోదయ్యాయని సీపీ మహేశ్‌ భగవత్ తెలిపారు. ఇందులో 20 కేసుల్లో ఎఫ్‌ఐఆర్, 17 పెట్టీ కేసులు, రెండు కౌన్సెలింగ్‌లు జరిగాయని వెల్లడించారు. పట్టుబడ్డ ఈవ్ టీజర్లలో ఇద్దరు మైనర్లు ఉన్నారని, మిగతా వారు మేజర్లని వివరించారు. ఈవ్‌టీజర్లకు ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారని తెలిపారు.

214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles