వడదెబ్బతో విదేశీయుడు మృతి

Wed,May 15, 2019 07:21 PM

Russian died with sun stroke in Hyderabad

హైదరాబాద్‌: నగరానికి వచ్చిన రష్యా దేశస్థుడు అలెగ్జాండర్‌ అనే వ్యక్తి వడదెబ్బతో మృతిచెందాడు. నిన్న గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్‌ గేట్‌-1 వద్ద వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వడదెబ్బ తగిలినట్లు గుర్తించి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందాడు.

730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles