జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

Sat,July 6, 2019 07:59 AM

హైదరాబాద్ : శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అపోలో ఆస్పత్రి సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో కారును నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles