ఎన్టీఆర్ స్టేడియంలో తక్కువ ధరకే పటాకులు

Sun,November 4, 2018 07:39 AM

బషీర్‌బాగ్ : ప్రభుత్వ సహకార సంస్థ హాకా (ది హైదరాబాద్ అగ్రికల్చరల్-ఆపరేటివ్ అసోసియేషన్) శనివారం నుంచి దీపావళి పటాకుల స్టాళ్లను ఎన్టీఆర్ స్టేడియంలో అందుబాటులో ఉంచినట్లు బిజినెస్ మేనేజర్ కృష్ణమోహన్ తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా 10 స్టాళ్లలో వేలాది రకాల దీపావళి పటాకులు విక్రయిస్తున్నామని, ప్రత్యేకంగా శివకాశి నుంచి తెప్పించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles