నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం

Mon,September 23, 2019 11:13 AM

హైదరాబాద్: నిజాంపేట పుష్పక్ గృహ సమూదాయం వద్ద నిన్న నాలాలో పడి కొట్టుకుపోయిన బిహార్‌వాసి రకిబుల్ షేక్ మరణించాడు. ఈ రోజు ఉదయం ఆయన చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. ఉదయాన్నే గజ ఈతగాళ్లతో ఆయన కోసం అధికారులు వెతికించారు. చెరువులోని మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles