వీడియో: పాక్‌కు చేదు అనుభవం.. నిజాం ఆస్తులు భారత్‌కే సొంతం

Sat,November 9, 2019 03:24 PM

హైదరాబాద్ నిజాం ఆస్తులకు చెందిన కేసులో పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు 300 కోట్ల రూపాయల విలువ చేసే నిధులు తమకే చెందుతాయంటూ పాకిస్తాన్ వాదిస్తూ వస్తోంది. అయితే, అవి భారత్ కే చెందుతాయని కోర్టు తీర్పు .. పూర్తి వివరాలు క్రింది వీడియోలో చూడండి

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles