ఇరాన్‌లో భూకంపం..ఐదుగురు మృతి

Fri,November 8, 2019 11:54 AM


టెహ్రాన్‌: ఇరాన్‌లో భూకంపం సంభవించింది. వాయువ్య ఇరాన్‌లో 5.9 తీవ్రతతో భూప్రకంపనలు నమోదవగా..ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌కు సమీపంలో 2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అధీకృతమైందని యూఎస్‌ జియాలాజికల్‌ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. 2003లో ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా..26వేల మంది మృతి చెందారు.

442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles