ఉగ్రవాదం క్యాన్సర్‌లా మారింది : ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు

Fri,February 15, 2019 03:06 PM

Afghanistan President Ashraf Ghani statement on Pulwama terror attack

కాబూల్‌ : పుల్వామా ఉగ్రదాడి ఘటనను ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తీవ్రంగా ఖండించారు. అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు, భారత ప్రభుత్వానికి, ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అష్రఫ్‌ ఘనీ ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం క్యాన్సర్‌లా మారిందని.. దాన్ని రూపుమాపేందుకు అందరం సమిష్టిగా ప్రయత్నాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌లో ప్రాణాలు వ‌దిలిన జ‌వాన్ల సంఖ్య 49కి చేరుకున్న‌ది. ఈ విష‌యాన్ని సీఆర్‌పీఎఫ్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.1116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles